Evvadikevvadu Banisa Song Lyrics – KGF Movie

By | May 20, 2019

 Evvadikevvadu Banisa Song with Lyrics

Evvadikevvadu Banisa Song with Lyrics from KGF Chapter 1 New Telugu Movie starring Yash, Srinidhi Shetty.

ఎవ్వడికేవ్వడు బానిస…
ఎవడికి వాడే బాద్షా…
ఒత్తిచూసే తొత్తుకోడుకుల
నెత్తెక్కి ఆడే ధింసా….
ఉరిగా బిగీసె తాడే
ఊగే ఉయ్యాల…
కరిగే మనసే మరిగి
పోనీ లావల…
ఆయుధామే ఆగ్రహాల జ్వాలా….
రాగిలే చూపులు మౌన
సంకారావంలా…
ఎగసే ఊపిరి యుద్ధ
బేరీ నాధం ల…
నిర్జించారా….
దౌర్జన్యని వేలా…
ఆర్యుడా … సూర్యుడ…
కధలారా….
ధైర్యమే సైన్యామై
ఎధగరా….
నా అణువణువూ నీవుగా…
ప్రతి క్షణము నీధిగా….
వేచా కాలమే సాక్షిగా….
నీ ప్రతి పధమున
జాడగా జయగీతము పాడగా…
లెనా వీడని తోడుగా…
ఒదిగి మధిగి ఉన్న
ఓర్పే నిప్పల్లె