Category Archives: All-Time Hits

yemainado Song Lyrics – Mr.majnu

yemainado Song Lyrics ఏమైనదో ఏమైనదో పలుకు మరిచినట్టు పెదవికేమైనదో ఏమైనదో ఏమైనదో బరువు పెరిగినట్టు గుండెకేమైనదో చుక్కలే మాయమైన నింగి లాగ చినుకులే కురవలేని మబ్బు లాగ ఏమిటో ఏమిటో ఏమిటో చూపెటో దారెటో నడకెటో ఏమిటో ఏమిటో ఏమిటో నువ్వెటో నేనెటో మనసెటో ఏమైనదో ఏమైనదో పలుకు మరిచినట్టు పెదవికేమైనదో ఏమైనదో ఏమైనదో బరువు పెరిగినట్టు గుండెకేమైనదో వివరమంటు లేని వింత వేధనా ఎవరితోటి చెప్పలేని యాతనా తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా… Read More »

Spirit Of Jersey Song Lyrics – Jersey Movie

Spirit Of Jersey Song Lyrics అనిగి మనిజినా అల్లాకా .. ఎగిసను చుడరా .. అసురు అవధలు లెవూరా .. అలుబు దరికాక చెరనేకా ఆదర .. మలుపు మలుపుకు చిరగాణి .. గురుతుల్లు వైదరా .. పగూలు మెరుపులు చోపారా .. వాయుసు సాగమేగ మారిపోయి ఒడరా .. గెలుపే అడుగాడుగున, వెల్గే నియు ఆలిమేనా, దుగులే పాడే మరుగున, మోడల్హా ఐకా సమారామ, పాడినా బెడరకా పడ, పారుగే విజయమో కధ, యురికే… Read More »