Gundelonaa Song Lyrics – Arjun Reddy

Song details:-

 • Music: Radhan
 • Singer: Sowjanya
 • Lyrics: Shreshta

Gundelonaa Song Lyrics in Telugu

గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
కళ్ళలోన నింపుకున్న
నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్లూ
చెప్పనీ చెప్పనీ మనసు తాలలేదని నీ దూరమే
తప్పనే తప్పని తాపమే తీరనీ ఈనాడే
గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
నీ అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని
నా అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ
ఏ దారి మలపు లోను ఇంక వీడనే వీడనీ
నీ లోని నీడ నేనులాగ నన్ను మారనీ
తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలే
ప్రాణం చెయ్ జారి మళ్ళి చేరగ తన తీరాన్నే
కమ్మనైన ఓ హాయివాన కురావగా ఇలా చిరునవ్వులోన
గుండెలోన నిండుకున్న
ఊసులన్ని చెప్పుకోగా ఈనాడు
కళ్ళలోన దాచుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
పరవశం పరవశం అవ్వనీ మన వశం
చిలకరించు నవ్వులు మనకి ఈ జగం
చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం
పలకరించు ఆశలే హృదయనందనం
అలలే జోలలను పాడి అలుపే మరిచేనే
కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే
అల్లుతున్న హరివిల్లులోన అందుకోగా స్వర్గసీమ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు

Mamatala talli Song Lyrics – Bahubhali(The Beginning) Movie

 

Song Details:-

 • Singer: Surya Yamini
 • Music Director: M.M. Keeravaani
 • Lyricist: K. Siva Shakthi Datt

Mamatala Talli Song Lyrics in Telugu

మమతల తల్లి ఒడి బాహుబలి
లాలన తేలి శతధావరలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి
మాహిష్మతి వరక్షాత్రకులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళాకుశలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి
లేచిందా ఖండించే ఖడ్గం
దూసిందా ఛేదించే బాణమ్
చెదరంది ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
భల్లా తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే ఓ…
శాసన సమం
శివగామి వచనం
సదసద్రణరంగం
ఇరణమ్ జననీ హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్థలి

Jatha Kalise Song Lyrics – Srimanthudu Movie

Song Details:-

 • Singer : Sagar & Suchitra
 • Lyrics : Ramajogayya Sastry
 • Music Composer : Devi Sri Prasad

Jatha Kalise Song Lyrics in Telugu

జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే…
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే…
జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చుగుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరూ
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు…
నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్నా మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు
పేరుకేమో వేరువేరు బొమ్మలే మరి
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో
ఒకరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు…
ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయె నీ లోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం
నీలిరంగు తెర తీసి తొంగిచూసె ఆకాశం
చూడకుండ ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇపుడే కలిసి అప్పుడే వీరు
ఎపుడో కలిసినవారయ్యారు
ఏ కన్ను ఎపుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు…

 

Inkem inkem Kavaale Song Lyrics – Geetha Govindam Movie

Song Details:-

 • Lyrics: Anantha Sriram
 • Singers: Sid Sriram
 • Music : Gopi Sunder

Inkem inkem Kavaale Song Lyrics in Telugu

తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తదరిన
తదీందీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్లీ ‘గీత గోవిందం’
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే…
ఇకపై తిరనాళ్లే…
గుండెల్లోనా వేగం పెంచావే…
గుమ్మంలోకి హోలీ తెచ్చావే…
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే…
నాకొక్కో గంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే…
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే…
ఇకపై తిరనాళ్లే…
తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తదరిన
తదీందీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్లీ ‘గీత గోవిందం’
ఊహలకు దొరకని సొగసా…
ఊపిరిని వదలని గొలుసా…
నీకు ముడిపడినది తెలుసా…
మనసున ప్రతి కొసా…
నీ కనుల మెరుపుల వరసా…
రేపినది వయసున రభసా…
నా చిలిపి కలలకు బహుశా…
ఇది వెలుగుల దశా…
నీ ఎదుట నిలబడు చనువే వీసా…
అందుకుని గగనపు కొనలే చూశా…
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే…
ఇకపై తిరనాళ్లే…
మాయలకు కదలని మగువా…
మాటలకు కరగని మదువా…
పంతములు విడువని బిగువా…
జరిగినదడగవా????
నా కథని తెలుపుట సులువా?
జాలిపడి నిమిషము వినవా?
ఎందుకని గడికొక గొడవా?
చెలిమిగ మెలగవా…
నా పేరు తలచితే ఉబికే లావా…
చల్లబడి నను నువు కరుణించేవా?
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే…
ఇకపై తిరనాళ్లే…
గుండెల్లోనా వేగం పెంచావే…
గుమ్మంలోకి హోలీ తెచ్చావే…
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే…
నాకొక్కో గంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే…
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే…
ఇకపై తిరనాళ్లే…
తదిగిన తకజను
తదిగిన తకజను
తరికిట తదరిన
తదీందీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్లీ ‘గీత గోవిందం’.

Rangamma Mangamma song Lyrics – Rangasthalam Movie

Song Details:

 • Singer: MM Manasi
 • Music Director: Devi Sri Prasad
 • Lyricist: Chandrabose

Rangamma Mangamma Song Lyrics in Telugu

ఓయ్ రంగమ్మ మంగమ్మ
ఓయ్ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
గొల్లభామ వచ్చి
నా గోరు గిల్లుతుంటే
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టినా పెదవి సలుపుతుంటే
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టడు
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టడు
ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు
ఓయ్ రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
హేయ్ రామ సిలకమ్మ రేగి పండు కొడుతుంటే
రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే
హేయ్ రామ సిలకమ్మ రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మరకమ్మా అంటే సుడడు మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
నా అందమంత మూట గట్టి
అరె కంది సేనుకే ఎలితే
ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే
నా అందమంత మూట గట్టి కంది సేనుకెలితే
కందిరీగలొచ్చి నన్ను సుట్టు ముడుతుంటే
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

Paala Pitta Song Lyrics – Maharshi Movie

Paala Pitta Song Lyrics

ఏవో గుసగుసలే నాలో…
వలసే విడిసి వలపే విరిసే ఎదలో…

ఎయ్’ పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టుపై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే…
పిల్లా! నా గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వే వే వే…

కొడవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే…
పిల్లోడ! గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే…
‘ విల్లు లాంటి నీ ఒళ్లు
విసురుతుంటె బాణాలు
గడ్డిపరకపై అగ్గిపుల్లలా భగ్గుమన్నవే నా కళ్లు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటె మరి ముళ్లు
నిప్పు పెట్టిన తేనెపట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్లు
నీ నడుము చూస్తె మల్లె తీగ
నా మనసు దానినల్లే తూనీగ
మెల్లమెల్లగా చల్లినావుగా

Rama Loves Sita Video Song-Vinaya Vidheya Rama Movie

  Rama Loves Sita  Song Lyrics Telugu

హేయ్ రబ్ నే బనా ది జోడీ
అన్నది నిన్నే చూశాక నా దిల్లే
ర్యాపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి
ఇచ్చెయ్ నీ మనసు ఇవ్వాలే
గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి
లోకం అనాలి లే
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

దిల్ మే పతంగ్
మదిలో మృదంగ్
మెదిలే తతంగమదిరిందే
కులికే గులాబీ
పలికే హనీ బీ
జోడీ భలేగా కుదిరిందే
మనలో ప్యార్ అంతా
ఊరు వాడంతా
కోడై కూసిందిలె

సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత

రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్ రామ
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్ సీత

నువ్వు నేను జంటై కలిసి
చేసే లంచ్ డిన్నర్ చూసి
నేబర్హుడ్ ఏ ఫుడ్ వదిలేసి
ఏమందో తెలుసా

నువ్వు నేను టికెట్ తీసి
చూసే సినిమా ఆరా తీసి
దునియ మొత్తం ఫీలై జెలసీ
ఏమందో తెలుసా

బ్రేకింగ్ న్యూస్ ఏ లేక
న్యూస్ చ్యానెల్స్ ఏ మన యెనక
హాట్ టాపిక్ ఏ లేక
ఈ స్టేట్ ఏ ఊసుపోక
ఏమందో తెలుసా

రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

ఎవెరీ మార్నింగ్ నిద్దుర లేచి
నువ్వే పంపిన సెల్ఫి చూసి
నా బుగ్గల్లో సిగ్గే మెరిసి
ఏమందో తెలుసా

నువ్వే నాకై ఆర్డర్ చేసిన
రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి
లిట్ల్ హార్ట్ బీట్ ఏ వేసి
ఏమందో తెలుసా

హో జోశ్యం చెప్పే చిలక
మన ఇద్దరిని చూశాక
ఆలస్యం దేనికింకా
అని ఢోల్ ఏ కొట్టి ఢంకా
ఏమందో తెలుసా

రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

MASSU MARANAM SONG LYRICS – PETTA MOIVE

                                     Manasu  Marana  Song  Lyrics in English

Rachchaadukogaa
Raayaalo song aa
Voolloki vachchaado
Peddaa puli laagaa

Rachchaadukogaa
Raayaalo sangaa
Voolloki vachchaado
Peddaa puli laagaa

Touch cheyakunda
choosey dooramgaa
Mariyaada pokundaa
thirugochcheyi begaa
Gattaa nadichi vachchi
Gate-U lanni daatukosthe
Gittaa dadalu putti
dammu damaare
sleeve-u madatha petti
collar yegaresukosthoo
Joolu vidilisthe
Jhummu jhumaare

Maranam Massu Maranam
Tough-u tharunam
Athadi pere manaku sharanam
Massu Maranam
tough-u tharunam
step-u lese kiranam

Rachchaadukogaa
Raayaalo song aa
Voolloki vachchaado
Peddaa puli laagaa
Touch cheyakunda
choosey dooramgaa
Mariyaada pokundaa
thirugochcheyi begaa

Evadu paina
Evadu kinda
Ella manushulu
Okatera baasu
Prathi Yokarini
Aadarinchu
Thala meedettukuni
Choosthaadi vooru
Nyaayam venake
Adugey orayaa
Nennee venake
Chivaree varaku
Kaaloo laagi
Edagaa vaddayaa
Kaala Yamudai
Padathaa Jarugu

Gattaa nadichi vachchi
Gate-U lanni daatukosthe
Gittaa dadalu putti
dammu damaare
sleeve-u madatha petti
collar yegaresukosthoo
Joolu vidilisthe
Jhummu jhumaare

Maranam Massu Maranam
Tough-u tharunam
Athadi pere manaku sharanam
Massu Maranam
tough-u tharunam
step-u lese kiranam

Rachchaadukogaa
Raayaalo song aa
Voolloki vachchaado
Peddaa puli laagaa
Touch cheyakunda
choosey dooramgaa
Mariyaada pokundaa
thirugochcheyi begaa

Maranam Massu Maranam
Tough-u tharunam
Athadi pere manaku sharanam
Massu Maranam
tough-u tharunam
step-u lese kiranam
Maranam

Also, Read about:

Raja Raja Kula Song Lyrics – Nota Movie

Raja Raja Kula Song Lyrics from the moive Nota

రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
మైకం ద్విగారి లోకం రాజా
స్వర్గం ఇక నీ సొంతం రాజా
కన్నులు నీ కనుసంధులు రాజా
దేశం నీ అధేషం రాజా
ఆసె నిన్నే తరిమెను రాజా
నవరస నాట్యలోలోకెను రాజా
మొహం నీతో కులీకెను రాజా
నా మొహాలే చేసెను పూజా
అడవికి నీపై ధహం రాజా
అధికారాన్నే సరసాకు లెజా
ఈ జగమంత ఇక నీ రోజా
యుగ పురుషుడివై ఏలుకో రాజా
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
ఆకులు ఓ పక్క ఆపధలోపక్క
నడుమాన అడుగెయడం డామ్ డామ్ డామ్
ఊడి నడిచేయడం
ఓరిమి ఓ పక్క ఓటమి ఓ పక్క
కిరికిరి చేయు కిరీ డామ్ డామ్ డామ్
బారం నీ పట్టం
ధీరాశపు స్వరం సరసతిపురం
నడుమాన నాలుగుతూ రాదా
మరకట ముకం నరకమట నకాం
ఇరుకున తరిగిటా భాద
చెప్పిన చోటే చినుకోఢిలే
వరుణుడు లే రాజా.
ఆశల పనం ధొసీతనే
ఆపాడు ఆయుధ పూజా
సెర వర్షమై పెరసాలే
నే వలచిన కావచం
గోలుచుకు గోలుచుకు
వొడిలో నిలిచేనే
ప్రణయాల రాజా రాజా
గణ హృదాయల రాజా రాజా
విజయాల రాజా రాజా
గగ రాజా రాజా కుల షెకరా
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…
రాజా రాజా కుల రాజా రాజా కుల
రాజా రాజా కుల రాజా రాజా…

yemainado Song Lyrics – Mr.majnu

yemainado Song Lyrics

ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
చుక్కలే మాయమైన నింగి లాగ
చినుకులే కురవలేని మబ్బు లాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో
ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
వివరమంటు లేని వింత వేధనా
ఎవరితోటి చెప్పలేని యాతనా
తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా
ఎంత మంది వచ్చి వెళ్లి పోయినా
నువ్వెలాగ వేడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను ఏ పరిచయమైనా
ఓ నీకు నచ్చినట్టు నేనుంటున్నా
ఎందుకంటే చెప్పలేనంటున్నా
అర్ధమవదు నాకు ఇంతగా మారెనా
కాలమే కదలనన్న క్షణము లాగ
ఎన్నడూ తిరగరాని నిన్నలాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో